Tag: #Beauty of Air
-

#సమీరం
సమీరం పుడమిని స్ప్రుశించి, నదీనదాలు అడవులు, కొండలు, కోనలు మీటి సెలయేరున తడిసి… సమస్త ప్రాణికి జీవమై…. కోకిల స్వరమున రాగమై…. గగన వీధిలో ప్రయాణిస్తున్నా….. దావాగ్నిలో జ్వలిస్తున్నా…. దానికి శిఖరం ఒక్కటె..శిథిలం ఒక్కటె.. నేల ఒక్కటె….లోయ ఒక్కటె తిమిరం ఒక్కటె….కాంతీ ఒక్కటె.. ధనవంతుడు ఒక్కటె…దరిద్రుడు ఒక్కటె.. దానికి రంగూ…రూపూ లేనే లేదు జాతి…మతం ఏమో తెలియవు.. స్వేచ్ఛా..జీవం దాని నైజాలు అస్ప్రుశ్యత అసలే యెరుగదు.. జీవన కారకమై……… అమృత రసమారుతమై….. ఈ మురళిని చేరి….
//
Search
Categories
- Books (1)
- Education & Travel (1)
- MOVIES (1)
- Poems (7)
- Poems(English) (2)
- Poems(Telugu) (5)
- short stories (5)
- Uncategorized (3)
Recent Posts
Tags
#Beyond the line #Bombay life #civic sence #Golconda fort # gulab jamun story #I am on run #Inspiration lost # karthi #Khaidi movie- an enthralling experience #Like a Fire from the Sun #love to travel # Never Giveup #RethinkHistory #stop drugs #Student voices #teaching matters #The chicken feet # the fearless king…! # The fourwalls Of Learning #The journey of Vishu # the purpose #unemployment #UnsungHeroes #ఉడుత షికారు #చిన్నారి # దాశరథి రంగాచార్యులు #నేలతల్లి #బాల్యం #మధురస్మృతులు మోదుగుపూలు




