Tag: #నేలతల్లి
-

# నేలతల్లి
#నేలతల్లి కిలకిలమని పలుకులలో.. సెలయేళ్ళ పరువళ్ళలో.. చిన్నారుల చిరునవ్వులలో.. పులకించిన భావరాగం.. మేఘాలై సాగంగా… అనురాగం ఆప్యాయతచల్లగాలై వీచంగా… చినుకులన్ని చిగురించి.. తన్మయత్వంతో తాళం వేయగా.. లయలోన జత కలిపి.. లాస్యమాడెను నేలతల్లి…. (28-08-2019)
//
Search
Categories
- Books (1)
- Education & Travel (1)
- MOVIES (1)
- Poems (7)
- Poems(English) (2)
- Poems(Telugu) (5)
- short stories (5)
- Uncategorized (3)
Recent Posts
Tags
#Beyond the line #Bombay life #civic sence #Golconda fort # gulab jamun story #I am on run #Inspiration lost # karthi #Khaidi movie- an enthralling experience #Like a Fire from the Sun #love to travel # Never Giveup #RethinkHistory #stop drugs #Student voices #teaching matters #The chicken feet # the fearless king…! # The fourwalls Of Learning #The journey of Vishu # the purpose #unemployment #UnsungHeroes #ఉడుత షికారు #చిన్నారి # దాశరథి రంగాచార్యులు #నేలతల్లి #బాల్యం #మధురస్మృతులు మోదుగుపూలు




