# నేలతల్లి

# నేలతల్లి

#నేలతల్లి

కిలకిలమని  పలుకులలో..

సెలయేళ్ళ  పరువళ్ళలో..

చిన్నారుల  చిరునవ్వులలో..

పులకించిన భావరాగం..

మేఘాలై సాగంగా…

అనురాగం  ఆప్యాయతచల్లగాలై  వీచంగా…

చినుకులన్ని   చిగురించి..

తన్మయత్వంతో    తాళం వేయగా..

లయలోన   జత కలిపి..

లాస్యమాడెను  నేలతల్లి….

(28-08-2019)

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *