#నేలతల్లి
కిలకిలమని పలుకులలో..
సెలయేళ్ళ పరువళ్ళలో..
చిన్నారుల చిరునవ్వులలో..
పులకించిన భావరాగం..
మేఘాలై సాగంగా…
అనురాగం ఆప్యాయతచల్లగాలై వీచంగా…
చినుకులన్ని చిగురించి..
తన్మయత్వంతో తాళం వేయగా..
లయలోన జత కలిపి..
లాస్యమాడెను నేలతల్లి….
(28-08-2019)

Learn to live

కిలకిలమని పలుకులలో..
సెలయేళ్ళ పరువళ్ళలో..
చిన్నారుల చిరునవ్వులలో..
పులకించిన భావరాగం..
మేఘాలై సాగంగా…
అనురాగం ఆప్యాయతచల్లగాలై వీచంగా…
చినుకులన్ని చిగురించి..
తన్మయత్వంతో తాళం వేయగా..
లయలోన జత కలిపి..
లాస్యమాడెను నేలతల్లి….
(28-08-2019)
#Beyond the line #Bombay life #civic sence #Golconda fort # gulab jamun story #I am on run #Inspiration lost # karthi #Khaidi movie- an enthralling experience #Like a Fire from the Sun #love to travel # Never Giveup #RethinkHistory #stop drugs #Student voices #teaching matters #The chicken feet # the fearless king…! # The fourwalls Of Learning #The journey of Vishu # the purpose #unemployment #UnsungHeroes #ఉడుత షికారు #చిన్నారి # దాశరథి రంగాచార్యులు #నేలతల్లి #బాల్యం #మధురస్మృతులు మోదుగుపూలు
Leave a Reply