# సిలకమ్మ

# సిలకమ్మ

సిలకమ్మ

సిలకమ్మ పలుకుల్లోని

మధురాల వీణవోలే

మొయిలు దోనెల మీద 

విహరించు తారకావోలే

వినిపించే నీ పలుకు 

కడురాతిని తాకే 

చల్లని ఓ చినుకు

నీలి నింగి తారల్లో

పరవశించే పండు వెన్నెలలా

అలరారే ఆ నవ్వు విరబూసిన 

వసంతం నువ్వు…..

(08-05-2021)

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *